- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీ సింగ్‌కు హత్య బెదిరింపులు.. త్వరలోనే చంపేస్తాం అంటున్నారట!
ప్రముఖ రాపర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యో యో హనీ సింగ్ ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహానీ ఉన్నట్లు తెలిపాడు

X
దిశ, సినిమా: ప్రముఖ రాపర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యో యో హనీ సింగ్ ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహానీ ఉన్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇటీవల కెనడాలో తలదాచుకున్నట్లు చెప్పబడుతున్న ఓ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ నుంచి తనను చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చినట్లు చెప్పాడు. అయితే ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ సింగర్.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ‘నాకు భయంగా ఉంది. నన్ను చంపేస్తామని నా సిబ్బంది ఫోన్లకు పలు బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు వచ్చాయి. దీంతో నాతోపాటు నా కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోంది. ప్రతిరోజు భయం భయంగా గడుస్తోంది’ అంటూ మీడియాతో మాట్లాడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Read More... శ్రీముఖిని నైట్‌కు రమ్మన్న డైరెక్టర్.. అమ్మడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే?
Next Story






