సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

by Disha Web Desk 7 |
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ (39) మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కెంట్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు ప్రకటించారు. ‘Game of Thrones’ అనే సిరీస్ ద్వారా కెంట్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 2008 లో మిర్రర్స్ అనే మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు. సన్నీ బాయ్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు డారెన్ కెంట్.

Next Story

Most Viewed