Hindi ‘Chatrapati’: హిందీ ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్

by Phanindra |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ‘ఛత్రపతి

Hindi ‘Chatrapati’: హిందీ ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ‘ఛత్రపతి’. ఈ సినిమాను శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా హిందీలోకి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ చిత్రానికి ఒరిజినల్‌ కథను అందించిన రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్ర ప్రసాద్.. రీమేక్ వెర్షన్‌కు రచయితగా పని చేస్తున్నారు. కాగా సోమవారం ఫస్ట్‌‌లుక్‌ పోస్టర్‌‌ను విడుదల చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. సమ్మర్ హాలిడేస్‌ను దృష్టిలో పెట్టుకుని మే 12న ఈ సినిమాను గ్రాండ్‌గా రీలీజ్ చేస్తున్నారు. ఈ లుక్‌లో బ్యాక్ సైడ్ నుంచి హీరో శ్రీనివాస్.. ప్రభాస్ లాగే కనిపిస్తున్నాడు.

Next Story