పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. అందుకే హడావిడిగా మ్యారేజ్.. నెలకే బేబీ బంప్‌తో దర్శనం

by Sujitha Rachapalli |

సీరియల్ హీరోయిన్ హీనా ఖాన్‌ 2024 జూన్ నుంచి స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, కోలుకోవడంపైనే దృష్టిపెట్టింది. అయితే పదమూడేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఏడాది జూన్ 4న తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను పెళ్లి చేసుకుంది హీనా.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. అందుకే హడావిడిగా మ్యారేజ్.. నెలకే బేబీ బంప్‌తో దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్ : సీరియల్ హీరోయిన్ హీనా ఖాన్‌ 2024 జూన్ నుంచి స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, కోలుకోవడంపైనే దృష్టిపెట్టింది. అయితే పదమూడేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఏడాది జూన్ 4న తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను పెళ్లి చేసుకుంది హీనా. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తాజాగా మీడియాకు కనిపించిన ఆమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండటంతో.. ప్రెగ్నెన్సీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రెగ్నెంట్ కావడం వల్లనే హడావిడిగా పెళ్లి చేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే డ్రెస్ కారణంగా అలా కనిపించిందని.. హ్యాపీగా ఉంటున్న సమయంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టొద్దని సూచిస్తున్నారు అభిమానులు.

LINK

Next Story