రామా నాయుడు కోసమే ‘అహింస’ చేశాను : Director Teja

by samatah |   (  Updated:2023-05-29 13:24:05  IST  )

బాబాయ్ వెంకటేశ్‌ను, తనను ఆదరించినట్లే అభిరామ్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు రానా. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘అహింస’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. దర్శకుడు తేజ

రామా నాయుడు కోసమే ‘అహింస’ చేశాను : Director Teja
X

దిశ, సినిమా: బాబాయ్ వెంకటేశ్‌ను, తనను ఆదరించినట్లే అభిరామ్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు రానా. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘అహింస’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. దర్శకుడు తేజ ద్వారా తమ్ముడు లాంచ్ అవ్వడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన అభిరామ్.. జూన్ 2న ‘అహింస’ తో మళ్లీ పుడుతున్నానని ఎమోషనల్ కాగా లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కోసమే ఈ సినిమా తీశానని వివరించాడు తేజ. తన మనవడితో సినిమా చేస్తానన్న మాట నిలబెట్టుకున్నాడనని తెలిపాడు.

Read more :

‘టక్కర్’ యూనిక్ లవ్ స్టోరీ.. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అవుతుంది: హీరో సిద్దార్థ్

పెళ్లికి ముందే విడాకులపై కండిషన్ పెట్టిన Kiara Advani..

Next Story