- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘టక్కర్’ యూనిక్ లవ్ స్టోరీ.. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అవుతుంది: హీరో సిద్దార్థ్
by Dishanational2 |
X
దిశ, సినిమా : అభిమానులు అడిగినట్లుగా కంప్లీట్ కమర్షియల్ సినిమా ‘టక్కర్’తో వస్తున్నానని అన్నాడు హీరో సిద్ధార్థ్. ఈ చిత్రంలో దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ తనను పూర్తిగా డిఫరెంట్‌గా చూపించబోతున్నాడని తెలిపాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో కూడిన లవ్ స్టోరీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని.. దాదాపు 30 రోజుల పాటు యాక్షన్ సీన్స్ చేశామని చెప్పాడు. ఇక ఇందులో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్న ఆయన.. ఈ సినిమా కచ్చితంగా ఈ జనరేషన్‌కు కనెక్ట్ అవుతుందన్నాడు. ఈ ఆగస్టుకు హీరోగా 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తిచేసుకోబోతున్నానని అయినా సరే తన చేతిలో అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుందన్నాడు సిద్ధు.
Read More... హాలీవుడ్ ‘చెన్నై స్టోరీ’లో సమంత లేక శ్రీలీల?
Niharika Konidela : డోస్ పెంచిన నిహారిక.. బహిరంగంగా అందాల ప్రదర్శన
Next Story