- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > విజయ్‌కాంత్, బాలకృష్ణ ఇద్దరూ ఇద్దరే.. ఈ సీన్స్ చూస్తే నవ్వాపుకోలేరు.. (వీడియో)!
విజయ్‌కాంత్, బాలకృష్ణ ఇద్దరూ ఇద్దరే.. ఈ సీన్స్ చూస్తే నవ్వాపుకోలేరు.. (వీడియో)!
by Vemula.Srinu Prasad |
సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లు భారీగా తీస్తారు. హీరోలను హైలెట్ చేయడానికి కొన్ని సన్నివేశాలను అద్భుతంగా చూపించాలని ప్రయత్నం చేస్తారు..

X
దిశ, వెబ్ డెస్క్: సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లు భారీగా తీస్తారు. హీరోలను హైలెట్ చేయడానికి కొన్ని సన్నివేశాలను అద్భుతంగా చూపించాలని ప్రయత్నం చేస్తారు. చాలా సినిమాల్లో హీరో ఎలివేషన్స్ బాగా పండాయి. కొన్నిసార్లు అవీ ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి. మరికొన్ని సెటైరికల్ పంచులకు కేంద్రంగా కూడా నిలుస్తున్నాయి. తమిళ హీరో విజయకాంత్, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణకు సంబంధించిన కొన్ని ఫైట్స్ సీన్స్‌పై సెటైరికల్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ సరదా కాసేపు నవ్వుకుంటున్నారు. యాంటి ఫ్యాన్స్ అయితే విమర్శలు చేస్తున్నారు.
Next Story






