సమంత టు నయన్ ​ఎవరెవరు ఏ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు?

by Anjali |
సమంత టు నయన్ ​ఎవరెవరు ఏ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ముఖ్యంగా హీరోయిన్లు అందంగా ఉండాలి. పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్, కలర్ అన్ని సరిగ్గా ఉంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. హీరోయిన్ అంటే ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకోవాలి. తమ అందంతో జనాల్ని కట్టిపడేయాలి. ఇలా అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటేనే సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా నిలదొక్కుకుంటారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుని అందంగా మారినవాళ్లేనట. ప్రస్తుతం వీరు పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. తాజాగా ఏ హీరోయిన్ ఏ పార్ట్‌కు సర్జరీ చేయించుకుంది? ఎంత మనీ ఖర్చు అయింది? అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నెట్టింట టాక్ ప్రకారం చూసినట్లైతే..

కాజల్ అగర్వాల్: చందమామ చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ సైతం సర్జరీ చేయించుకుందట. స్టార్ హీరోయిన్ గా నిలదోక్కుకోవాలని మైనర్ సర్జరీలు చేయించుకుందని టాక్. ఇందుకోసం ఈ బ్యూటీ రూ. 2 కోట్లు ఖర్చు చేసిందట.

సమంత: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ముక్కు, పెదాలకు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట.

నయనతార: లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న నయనతార బరువు తగ్గడం కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేసి సర్జరీ చేయించుకుందని సమాచారం.

త్రిష: మూడు కోట్ల ఖర్చు పెట్టి మరీ త్రిష తన ముక్కుకు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని టాక్.

శృతిహాసన్: కమల్ హాసన్ డాటర్ ఒకప్పుడు అబ్బాయి రూపంలో కనిపించేదట. దీంతో ఈ భామ ముక్కు, పెదాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట.

శ్రియ: హీరోయిన్ శ్రియ కేవలం తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాకా ఖర్చు చేసిందట.

తాప్సీ: మిల్క్ బ్యూటీ తాప్సీ 1. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నోస్ సర్జరీ చేయించుకుందట.

Read More..

వయసు పెరిగినా వన్నె తరగని అందం.. సూపర్‌స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?Next Story

Most Viewed