నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకున్నా.. హీరోయిన్ Regina Cassandra షాకింగ్ కామెంట్స్?

by Dishanational2 |
నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకున్నా.. హీరోయిన్ Regina Cassandra షాకింగ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : రెజినా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్, శౌర్య, జ్యో అచ్యుతానంద, షాకిని, డాకిని లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో, రెజినా టాలీవుడ్‌లో కనిపించడం లేదు.

అయితే తాజాగా రెజినాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏంటీ అనుకుంటున్నారా.. ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచే హీరోయిన్ అవ్వాలని కలలు కనేదట, అంతేకాకుండా గ్లామర్ ప్రపంచంలోకి రావాలని చాలా కోరుకుందంట.

అంతే కాకుండా చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియక, తను కూడా సన్నీలియోన్ లాగా హాట్ స్టార్ గా ..పో స్టార్ గా పేరు తెచ్చుకోవాలని ఉందని చెప్పుకునేదట.ఇక దాని అర్ధం తెలిసిన తర్వాత షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ALSO READ MORE

'JacquelineFernandez ' డిప్రెషన్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్


Next Story