గంగిరెద్దుపై Pawan Kalyan తో హీరోయిన్ కృతిశెట్టి..

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-16 06:19:32  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతిశెట్టి 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది..Latest Telugu News

గంగిరెద్దుపై  Pawan Kalyan తో హీరోయిన్ కృతిశెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతిశెట్టి 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. తన అందం నటనతో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్‌లు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అయితే నేడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ విడుదలయింది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి, పవన్ కళ్యాణ్ ల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గంగిరెద్దుపై జనసేన పోస్టర్‌తో పాటు బేబమ్మ ఫొటో ఉంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి మరికొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read : casting couch : నాతో ఒక రాత్రి గడుపుతావా.. స్టార్ హీరోయిన్ ముఖంపై డబ్బు విసిరేసిన డైరెక్టర్?

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్.. వచ్చే నెలలో విజయవాడ టూర్

Next Story