- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్‌తో పట్టుబడిన హీరోయిన్.. కారణం అదేనట!
సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు ఉంటుంది. కానీ బయటపడరు. తాజాగా హీరోయిన్ అంజు కృష్ణ డ్రగ్స్‌తో సహా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

X
దిశ, సినిమా: సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు ఉంటుంది. కానీ బయటపడరు. తాజాగా హీరోయిన్ అంజు కృష్ణ డ్రగ్స్‌తో సహా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. హీరోయిన్‌గా యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమెకు చిన్నా చితకా సినిమాల్లో అవకాశాలు దక్కాయి. కానీ అనుకున్నంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది.
దీంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అక్కడ కూడా నిలదొక్కుకోలేక పోయి అంజు కృష్ణ ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసి డిప్రెషన్‌కు లోనయ్యి క్రమంగా లోడ్రగ్స్‌కు బానిసయ్యింది. ఈ కమ్రంలోనే ఆమె బెంగుళూరులోని తన అపార్ట్ మెంట్లో తాజాగా డ్రగ్స్‌తో పట్టుపడటం సెన్సేషన్‌గా మారింది.
Also read: మాకు అదే ముఖ్యం.. సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై స్పందించిన అదితి..
Next Story






