నువ్వు కొంత చూపిస్తే నేను అంతా చూపిస్తా.. ఎక్స్‌ఫోజింగ్‌లో ఎవరూ తగ్గట్లే..!

by Disha Web Desk 7 |
నువ్వు కొంత చూపిస్తే నేను అంతా చూపిస్తా.. ఎక్స్‌ఫోజింగ్‌లో ఎవరూ తగ్గట్లే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైన అందాలకు మాత్రం కరువు ఉండటం లేదు. నువ్వు కొంత చూపిస్తే నేను అంతా చూపిస్తా అన్నట్లుగా పోటీపడి మరీ అందాలు చూపిస్తున్నారు ముద్దుగుమ్మలు. బీచ్‌లకు పోవడం.. బికినీలు ధరించి అందాల విందు చేయడం కామెన్‌గా అయిపోయింది మన హీరోయిన్లకు. ట్రోల్స్‌తో సంబంధం లేకుండా పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ నెట్టింట హాట్ హాట్‌గా దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌లో మరో హీరోయిన్ రెచ్చి పోయింది. పొట్టి పొట్టి బట్టలు ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఆమె మరెవరో కాదు.. అమైరా దస్తూర్.

‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ అమైరా దస్తూర్. నటిగానే కాకుండా మోడల్‌గా కూడా ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా బీచ్ ఒడ్డున దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో అమ్మడు ఫోజులు, సెక్సీ లుక్స్ కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తు్న్నాయి. పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఈ అమ్మడు పైనా అందాలతో పాటు.. థైస్ కూడా చూపిస్తూ మత్తెక్కిస్తుంది. కాగా.. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read:

Sreemukhi :అందం కోసం అటువంటి పనులు చేస్తున్న యాంకర్ శ్రీముఖి..!



Next Story

Most Viewed