- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యశ్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ‘కేజీఎఫ్ 2’తో అభిమానుల అంచనాలకు మించిన ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు

X
దిశ, సినిమా: ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ‘కేజీఎఫ్ 2’తో అభిమానుల అంచనాలకు మించిన ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకూ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయని రాఖీ భాయ్.. మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో తన తర్వాతి మూవీ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా.. నిజంగానే #Yash19ను మహిళా దర్శకురాలి చేతిలో పెడతాడా? అనే చర్చ జరుగుతోంది. అయితే కొందరు యశ్ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాడని అంటుండగా.. అమ్మాయి అని అండర్ ఎస్టిమేట్ చేయకూడదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. కాగా నటిగా విమర్శల ప్రశంసలు అందుకున్న గీతూ మోహన్ దాస్.. ‘లైయర్స్ డైస్’, ‘మూథన్’ చిత్రాల ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్‌గా అవార్డులు అందుకుంది.
ఇవి కూడా చదవండి:
Next Story






