హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ సినిమా ట్రైలర్ రిలీజ్.. (వీడియో)

by Disha Web Desk 6 |
హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ సినిమా ట్రైలర్ రిలీజ్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. తాజాగా, మార్క్ ఆంటోనీ ట్రైలర్ విడుదలైంది. అందులో టైటిల్ లో హీరో విశాల్ అనేక గెటప్పులలో కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. రెండు పాత్రల మధ్య చాలా విభిన్నమైన వైవిధ్యాలు ఉన్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. ముఖ్యంగా ఇందులో హీరోతో పాటు విలన్ గా కూడా తనే నటించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాతో విశాల్ ఈసారి సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

Next Story

Most Viewed