- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్లు దాటిన 'వారిసు' వసూళ్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ 'వరిసు'. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ...

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ 'వరిసు'. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించారు. కాగా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. పొంగల్ పండుగ సీజన్ ముగియడంతో రేపటి నుంచి కలెక్షన్లు కాస్త తగుతుండోచ్చు. అయితే హీరో విజయ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలో తొమ్మిది సినిమాలు రూ.100 కోట్ల మార్కును దాటాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి 'వరిసు' కూడా చేరింది.
Next Story






