విడాకులకు సిద్ధమైన స్టార్ Hero Vijay.. క్లారిటీ ఇదే!

by Dishanational2 |
విడాకులకు సిద్ధమైన స్టార్ Hero Vijay.. క్లారిటీ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం విడిపోవడం ఎంత కామన్ అయిపోయిందో, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది. ఇక సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి, చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు.

కాగా, మరోస్టార్ హీరో విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. విజయ్ సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి విభేదాలు వస్తున్నాయంట. ఈ క్రమంలోనే వారు విడిపోదామని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ వార్తలు రావడానికి కారణం ఆమె వారసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడమే.. అంతేకాదు మొన్నామధ్య అట్లీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి కూడా విజయ్ ఒంటరిగా వెళ్ళాడు. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి కలిసి ఎక్కడా కనిపించక పోవడంతో వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా ట్రేండ్ అయ్యే సరికి, విజయ్ స్నేహితులు స్పందించి ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

Also Read...

Naresh-Pavitra పెళ్లిపై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Next Story

Most Viewed