తెరపైకి హీరో వరుణ్ విడాకులు.. ఈ టైంలో ఎందుకీ నిర్ణయం??

by Sujitha Rachapalli |

‘స్వరాగిణి’ హిందీ సీరియల్‌తో భారీ పాపులారిటీ సంపాదించిన వరుణ్ కపూర్.. సెలబ్రిటీ హోదాను కొట్టేశాడు. పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రొఫెషనల్‌గా ఇంత బిజీగా ఉన్న హీరో.. పర్సనల్‌గా మాత్రం చాలా డిస్టర్బ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండేళ్ల

తెరపైకి హీరో వరుణ్ విడాకులు.. ఈ టైంలో ఎందుకీ నిర్ణయం??
X

దిశ, వెబ్ డెస్క్ : ‘స్వరాగిణి’ హిందీ సీరియల్‌తో భారీ పాపులారిటీ సంపాదించిన వరుణ్ కపూర్.. సెలబ్రిటీ హోదాను కొట్టేశాడు. పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రొఫెషనల్‌గా ఇంత బిజీగా ఉన్న హీరో.. పర్సనల్‌గా మాత్రం చాలా డిస్టర్బ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండేళ్ల తన వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన భార్య ధన్యా మోహన్‌కు డివోర్స్‌ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు బాలీవుడ్ మీడియా టాక్. రెండు వారాల ముందే ఫైనల్ డెసిషన్ జరిగిపోయిందని.. ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడేందుకు వర్క్‌లో బిజీ అవుతున్నాడని దగ్గరి వారు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనుందని.. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలని అంటున్నారు.

Next Story