- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమాని మృతి.. నివాళులు అర్పించిన హీరో సూర్య
by Chukka Sudharani |
US- టెక్సాస్ కాల్పుల్లో మన తెలుగమ్మాయి ఐశ్వర్య మరణించిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: US- టెక్సాస్ కాల్పుల్లో మన తెలుగమ్మాయి ఐశ్వర్య మరణించిన విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్య హీరో సూర్య అభిమాని కాగా ఈ విషయం తెలిసిన ఆయన.. భావోద్వేగానికి లోనయ్యారు. ఐశ్వర్య ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే తన అభిమాని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ లేఖ రాసాడు. ‘ఐశ్వర్య మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. కానీ ఐశ్వర్య మన జ్ఞాపకాల్లో ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటుంది’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశాడు.
Next Story






