- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చోళ్లలాగ అరుస్తున్నారేంటి..? మీడియాపై ఫైర్ అయిన హీరో
టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ మీడియాపై ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ మీడియాపై ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలో ఫ్యామిలీతో బయటకు వచ్చిన హీరోను చూసి హ్యాపీనెస్‌తో అరిచేస్తూ.. స్టిల్స్ ఇవ్వాలని కోరారు. ఫొటోగ్రాఫర్లు అయితే ఇలా అరవడం నచ్చని షాహిద్.. పిచ్చోళ్లలాగ చేస్తున్నారని వారిపై ఫైర్ అయ్యాడు. కారు ఎక్కి వెళ్తున్నప్పుడు అలా చేయడంలో అర్థం ఉంది కానీ, ఇక్కడే ఉన్నా కదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. వీళ్లను సెలబ్రిటీలను చేసిందే మీడియా. కానీ, వారిపైనే కోపం అవుతున్నారని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లను పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.
Next Story






