టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత..

by Disha Web Desk 19 |
టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం‌రాజు(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3.25 కు‌ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కృష్ణం రాజు సమస్య ఎక్కువ కావడంతో AIG ఆసుపత్రిలో చేర్పించారు.

Also Read : కృష్ణంరాజు మృతిపై AIG ఆస్పత్రి ప్రకటన.. అసలు కారణం అదే!

Also Read : కృష్ణంరాజు మృతికి ప్రముఖుల సంతాపం

ఇవి కూడా చ‌ద‌వండి :

రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ ప్రస్థానం.. ఫస్ట్ హిట్ సినిమా ఇదే!

రాజకీయాల్లోనూ కృష్ణంరాజు చెరగని ముద్ర


Next Story

Most Viewed