- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hero Raviteja: "టైగర్ నాగేశ్వరరావు" సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇదే!
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. 2022 లో ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ వీటిలో ధమాకా సినిమా ఒక్కటే సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా రవితేజ "రావణాసుర" సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలని రవితేజ పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 24 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Read More: Adipurush :ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షో క్యాన్సిల్!
Next Story






