‘Baby’ హీరోయిన్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో Ram Pothineni.. ఏం పంపాడో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-26 07:20:44  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘బేబీ’.

‘Baby’ హీరోయిన్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో Ram Pothineni.. ఏం పంపాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘బేబీ’. ఈ మూవీ జూలై 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్‌లో రికార్డులు బద్దలు కొడుతుంది.

వైష్ణవి చైతన్య ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుని బేబీ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ఆమె నటనకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా, యంగ్ హీరో రామ్ పోతినేని వైష్ణవికి ఓ స్పెషల్ బొకే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ అమ్మడు తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. ‘‘పువ్వులు పంపినందుకు ధన్యవాదాలు రామ్ గారూ అలాగే నాకు, బేబీ టీమ్‌కి మీ శుభాకాంక్షలు తెలిపినందుకు’’ అంటూ రాసుకొచ్చింది.

Also Read: షాకింగ్ : Adivi Seshని మోసం చేసిన Akkineni Supriya.. పెళ్లి పెటాకులేనా?

వదిన చేసిన ద్రోహం కారణంగానే నేను ఇలా ఉన్నా.. Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు (వీడియో)

Next Story