- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు.. ఆ హీరో నా చేయి పట్టుకునేసరికి.. రామ్ పోతినేని కామెంట్స్
సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు.. ఆ హీరో నా చేయి పట్టుకునేసరికి.. రామ్ పోతినేని కామెంట్స్
పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్కంద’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానున్న మూవీని జోరుగా ప్రచారం చేస్తున్నాడు హీరో రామ్ పోతినేని.

X
దిశ, సినిమా : పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్కంద’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానున్న మూవీని జోరుగా ప్రచారం చేస్తున్నాడు హీరో రామ్ పోతినేని. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌ను మీట్ అయిన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ‘నేను ఫస్ట్ కలిసిన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ నా క్లోజ్ ఫ్రెండ్స్. ‘రెడీ’లో జెనీలియాతో కలిసి పనిచేశా. రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు భాయ్ వస్తున్నాడని రితేష్ చెప్పాడు. దీంతో సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నా. కానీ రితేష్ నా చేయి పట్టుకుని ఆపాడు. సల్మాన్ సర్‌కు పరిచయం చేశాడు. ఆయను కలవడం, ప్రశంసలు పొందడం గౌరవంగా భావిస్తున్నా. ఇక ఈ చిత్రాన్నే సల్లూ భాయ్ రీమేక్ చేయడం గొప్పగా అనిపించింది’ అని తెలిపాడు రామ్.
Next Story






