అతడి గురించి Hero Nikhil Siddharth ఎమోషనల్ ట్వీట్..

by Mallepaka Hamsa |   (  Updated:2022-12-11 05:15:53  IST  )

నిన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో చేతిలో పోర్చ్‌గల్ ఓడిపోయిన తర్వాత స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఏడ్చిన సంగతి తెలిసిందే..

అతడి గురించి Hero Nikhil Siddharth ఎమోషనల్ ట్వీట్..
X

దిశ, వెబ్ డెస్క్: నిన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో చేతిలో పోర్చ్‌గల్ ఓడిపోయిన తర్వాత స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే రొనాల్డో పై టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ' కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డోను చూడటం చాలా బాధగా ఉంది. అతడు వరల్డ్ కప్ తప్ప అన్ని ట్రోఫీలు గెలిచాడు. రొనాల్డో ఎప్పటికీ గోట్‌ గానే నిలిచిపోతాడు. ఆఫ్రికన్ కంట్రీ మొరాకో సెమీస్ చేరడం చాలా గొప్పగా ఉంది. కానీ, ఇగ్లాండ్ వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు రొనాల్డో ఎడ్చిన వీడియోను జత చేసి షేర్ చేశాడు.

Next Story