- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్ లకు హైకోర్టులో ఊరట
2014లో విడుదలై ఘన విజయం సాధించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అప్పట్లో టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : 2014లో విడుదలై ఘన విజయం సాధించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అప్పట్లో టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆరోగ్య శాఖ సహాయక నిర్వాహకులు చెన్నై, సైదాపేట కోర్టులో హీరోగా నటించిన ధనుష్, చిత్రాన్ని నిర్మించిన ఐశ్వర్య రజనీకాంత్ పై పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా.. చెన్నై హైకోర్టు విచారణ జరిపి, కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పిటీషన్ కొట్టి వేసింది.
Read More: రేపిస్ట్ నుంచి ఎవరైనా కాపాడండి అంటూ.. యాంకర్ రష్మి ట్వీట్
Next Story






