Hero Akhil: ఏజెంట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను లైనులో పెడుతున్న అఖిల్

by Disha Web Desk 10 |
Hero Akhil: ఏజెంట్ తర్వాత కొత్త  ప్రాజెక్ట్‌ను లైనులో పెడుతున్న అఖిల్
X

దిశ, వెబ్ డెస్క్: చేతిలో ఉన్న సినిమా రిలీజ్ కాకముందే రెండు ప్రాజెక్ట్ లను లైనులో పెట్టాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ అనే స్పై అనే థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్లో సాగనున్న ఈ సినిమా అఖిల్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత అఖిల్ ఏమి చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఏజెంట్ విడుదలవ్వక ముందే అఖిల్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైనులో పెట్టాడు. కేజీఎఫ్, కాంతారా ఫిల్మ్స్ తో సూపర్ హిట్ అందుకున్న Homable Films వారు అఖిల్ కోసం ఒక కథని సిద్ధం చేశారట. అఖిల్ సినీ కెరియర్లో ఈ సినిమా భారీ బడ్జెట్ గా తెరకెక్కనుందట. ఏజెంట్ సినిమాతో నైనా అఖిల్ హిట్ అందుకుంటాడో ? లేదన్నది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :Ravi Teja: రవితేజ ‘రావణాసుర’ టీజర్ రిలీజ్

Next Story

Most Viewed