బ్లాక్ డ్రెస్సులో హెబ్బా, అదిరిపోయే కటౌట్

by velandi.Saikiran |   (  Updated:2025-09-29 10:44:57  IST  )

నవీన్ కుమార్ బుక్కా...అనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో... కాస్త క్లోజ్ గా కనిపించారు హీరోయిన్ హెబ్బా పటేల్.

బ్లాక్ డ్రెస్సులో హెబ్బా, అదిరిపోయే కటౌట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో... కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు. మహారాష్ట్రకు చెందిన ఈ అందాల తార... కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయారు హెబ్బా పటేల్. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత.. సైడ్ హీరోయిన్ పాత్రలు కూడా చేశారు. ముఖ్యంగా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో మెయిన్ రోల్ చేసిన హెబ్బా పటేల్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా పార్ట్ 2 కూడా వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ అందాల తార హెబ్బా పటేల్...బ్లాక్ డ్రెస్ లో మెరిసారు. హాట్ అందాలు ఆర‌బోస్తూ... సెల్ఫీలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. క్లిక్

Next Story