రూంలో గడియపెట్టి.. రేప్ చేశాడంటూ.. అతని గుట్టుని బయట పెట్టిన నటి

by Disha Web Desk 10 |
రూంలో గడియపెట్టి.. రేప్ చేశాడంటూ..  అతని గుట్టుని బయట పెట్టిన నటి
X

దిశ,వెబ్ డెస్క్: సీనియర్ నటి జయలలిత మనందరికి సుపరిచితమే. తాజాగా ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది. ఓ మలయాళీ మూవీ గురించి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన దాని గురించి వెల్లడించింది. మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైం వెళ్లిందట. ఆ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెబుతా అంటే.. సీనే కదా అని వెళ్ళాను.. నేను వెళ్లిన తర్వాత రూమ్ కి గడియ పెట్టేసాడు.. ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడనే భయమేసింది.. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి తప్పించుకోలేపోయాను.. రేప్ చేశాడు..ఇలాంటి దారుణమైన ఘటన ఎక్కడా చెప్పకూడదు..కానీ ఇప్పుడు చెబుతున్నాను.. ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే చనిపోయారని ఆమె తెలిపింది. సినీ ఇండస్ట్రీ ఏదయినా కానీ.. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనేవి ఉంటాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : స్త్రీ శిల్పం రూపంలో అవార్డు ఇచ్చి టెంప్ట్ చేస్తున్నారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు

Next Story

Most Viewed