- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కట్టప్ప కూతురు ఎలా ఉందో చూశారా..?
by Vinod kumar |
‘బాహుబలి’ మూవీలో కట్టప్పగా నటించిన ఓ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యరాజ్.

X
దిశ, సినిమా: 'బాహుబలి' మూవీలో కట్టప్పగా నటించిన ఓ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యరాజ్. ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఇదిలావుంటే.. సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా అంతగా డిష్కస్ నడవలేదు. కానీ, సత్యరాజ్ కూతురుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ హుడిలో క్యాప్ పెట్టుకుని, కొంటె చూపుతో కవ్విస్తున్న ఆమె పిక్స్ చూసిన అభిమానులు 'హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు' అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Next Story






