Divyansha Kaushik : సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా?

by Dishanational2 |
Divyansha Kaushik : సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా?
X

దిశ, సినిమా: నాగ చైతన్య, సమంతని కలిపి చివరగా స్ర్కీన్ మీద చూసింది ‘మజిలీ’ మూవీలోనే. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ మూవీలో సమంతతో పాటు మరో హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ నటించింది. అయితే తాజాగా దివ్యాంశ ఈ సినిమా గురించి వైరల్ కామెంట్స్ చేసింది. ‘మజిలీ సినిమా హిట్ క్రెడిట్ అంత నాగచైతన్య, సమంతలకు వచ్చిందే తప్ప నాకు మాత్రం రాలేదు’ అని తెలిపింది. అయితే ఈ మూవీలో చైతు, దివ్యాంశ మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నప్పటికీ, సమంత రూల్స్ పెట్టడంతో వాటిని స్కిప్ చేసినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఒకవేళ అలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో చైతుతో దివ్యాంశ కనిపించి ఉంటే తన కెరీర్‌కు కొంత ప్లస్ అయ్యుండేది.

Read more :

విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి.. తక్షణ చికిత్స మొదలు

మెగా ఇంటికి అల్లుడు అవ్వాలంటే ఆ కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందేనా?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed