'Hara Hara Veeramallu' టీజర్ అప్‌డేట్..??

by Disha Web Desk 10 |
Hara Hara Veeramallu టీజర్ అప్‌డేట్..??
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ''హరిహర వీరమల్లు''. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ పవన్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్నప్పటికీ, షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా లెటేస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వినిపిస్తుంది. జనవరి 26న ఈ చిత్రం నుంచి సరికొత్త టీజర్ విడుదల చేస్తున్నట్లు స్వయంగా నిర్మాతే చెప్పడం ఆసక్తిగా మారింది. కానీ మూవీ యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి : 'దేశం కోసం భ‌గ‌త్ సింగ్‌' ఆడియో ఆవిష్కర‌ణ‌!


Next Story