- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యూత్‌కు అదిరిపోయే న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధమైన కల్ట్ మూవీ!
X
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ సందేశ్, రాహుల్ హరిదాస్, నిఖిల్ సిద్ధార్థ్, వంశీ కృష్ణ, తమన్న, సోనియా దీప్తి, గాయత్రి రావు, మోనాలి చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ ‘హ్యాపీ డేస్’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2007 లో రిలీజైన బాక్సాఫీస్ వద్దా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడలో కూడా విడుదలై ఘన విజయం సాధించింది. అప్పట్లో ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే.. ఈ చిత్రం ఇప్పుడు రీరిలీజ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఖిల్ ‘హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్..? ఒకే నా..?’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ‘హాపీ డేస్’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story