- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ఓటీటీలోకి వచ్చేస్తున్న హన్సిక లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న హన్సిక లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
by Chukka Sudharani |
యాపిల్ బ్యూటీ హన్సిక తాజా సినిమా ‘My Name Is శృతి’.

X
దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ బ్యూటీ హన్సిక తాజా సినిమా ‘My Name Is శృతి’. స్కిన్ మాఫియా అంశంతో ఇంటెన్స్ క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. నవంబర్ 17 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాగానే అలరించింది. ఇక.. ‘My Name Is శృతి’ మూవీ విడుదలై నెల రోజులు కావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘My Name Is శృతి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. డిసెంబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.
Next Story






