భర్తవి కాకుండా బెడ్ రూమ్ నిండా ఆయన ఫొటోస్ పెట్టుకున్న హన్సిక?

by Dishanational2 |
భర్తవి కాకుండా బెడ్ రూమ్ నిండా ఆయన ఫొటోస్ పెట్టుకున్న హన్సిక?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ నటికి తెలుగులో అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్‌కి దూరమైంది. కాగా, హన్సికకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే?

అమ్మడుకు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ అంటే చచ్చిపోయే అంత ఇష్టమట. అందుకే చిన్నప్పటి నుంచి ఆయనను ఎక్కువగా అభిమానిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటుందట . ఈ క్రమంలోనే ఆమె బెడ్ రూం మొత్తం ఆయన నటించిన డిఫెరెంట్ స్టైల్ పిక్చర్స్ తోనే నింపేసిందట .పెళ్లైన తన భర్త ఫొటోస్ కాదని, రజినికాంత్ ఫొటోస్‌తో నింపేసింది. ఇక ఈమె రూమ్ చూసిన ఎవరైనా సరే షాక్ అవ్వక తప్పదు అంటున్నారు హన్సిక స్నేహితులు.

Also Read: మామా అల్లుడు అదుర్స్.. ‘బ్రో’ సినిమాకు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్


Next Story

Most Viewed