- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hansika Motwani పెళ్లి వేడుకలు షురూ.. ఘనంగా మెహందీ, సంగీత్ కార్యక్రమాలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సికకు మంచి క్రేజ్ ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ముద్దు గుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వస్తుండగా

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సికకు మంచి క్రేజ్ ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ముద్దు గుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వస్తుండగా, తాజాగా ఆ వార్తలపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. ఆమె డేటింగ్‌లో ఉన్న వ్యక్తి పేరు సోహాల్ కతూరియా అని, ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరైన అతన్ని డిసెంబర్ 4న వివాహం చేసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సందడి మొదలు కాగా.. సంగీత్, మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వధువు తన కాబోయే భర్తతో నవ్వుతూ అందంగా కనిపించింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






