- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు పిల్లలు కావాలి.. కానీ ఆ విషయంలో భయమేస్తుంది
పిల్లలను కనాలనే కోరిక ఉన్నప్పటికీ సమాజం నుంచి ఎదురయ్యే నెగెటివ్ కామెంట్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయంటోంది హేలీ బీబర్.

X
దిశ, సినిమా : పిల్లలను కనాలనే కోరిక ఉన్నప్పటికీ సమాజం నుంచి ఎదురయ్యే నెగెటివ్ కామెంట్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయంటోంది హేలీ బీబర్. 2018లో స్టార్ సింగర్ జస్టిన్ బీబర్‌ను పెళ్లి చేసుకున్న మోడల్.. బిడ్డకు జన్మనివ్వడంపై తన మనసులో ఉన్న భయాల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ‘నిజంగా ఈ విషయంలో ఎప్పుడూ ఏడుస్తుంటాను. నాకు పిల్లలు కావాలి. కానీ కనాలంటే చెప్పలేనంత భయం. ప్రజలు నా భర్త లేదా నా స్నేహితుల గురించి మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ, నా పిల్లల గురించి తప్పుగా మాట్లాడటం ఊహించలేను. మా సంతానాన్ని ప్రేమగా, సురక్షితంగా, ఉత్తమంగా పెంచడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం. రాబోయే రెండు సంవత్సరాలలో ప్రయత్నిస్తామని అనుకుంటున్నాం’ అంటూ వివరించింది.
ఇవి కూడా చదవండి : ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించిన నటి.. చూసేవాళ్లదే రిస్క్ అంటూ..
Next Story






