ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించిన నటి.. చూసేవాళ్లదే రిస్క్ అంటూ..

by Disha Web Desk 17 |
ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించిన నటి.. చూసేవాళ్లదే రిస్క్ అంటూ..
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిక్కీ తంబోలి మరోసారి బోల్డ్ అవతార్‌లో రెచ్చిపోయింది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన నయా లుక్స్‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసే భామ.. తాజాగా భిన్నమైన అవతారంలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఈ మేరకు బ్లాక్ కలర్ మోనోకిని వేసుకుని టాప్ అందాలు కప్పేసుకున్న నటి.. బాటమ్‌లో జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పటికీ అది బటక్స్ కిందకే పరిమితం చేసింది.

అంతేకాదు విభిన్న యాంగిల్స్‌లో ప్రైవేట్ పార్ట్స్ చూపించిన పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. ‘తల్లిదండ్రులకు హెచ్చరిక. లుక్ ఎట్ మీ ఎట్ యువర్ ఓన్ రిస్క్’ అంటూ కవ్వించే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై.. ‘నీ అందం బట్టబయలవడం మాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చాలా ముద్దుగా ఉంటావ్. నేను చూసిన అత్యుత్తమ అందమైన అమ్మాయివి నీవే. నీ అందాన్ని వివరించడానికి పదాలు లేవు’ అంటూ నెటిజన్లు పొగుడుతూనే విమర్శిస్తున్నారు.

Read more:

క్యాష్ ఇస్తే ఎవరితోనైనా తిరుగుద్ది.. యాంకర్ శ్యామలపై వైరల్ కామెంట్స్.



Next Story