50 ఏళ్లలో నగ్నంగా నటి ఫొటోషూట్.. ఎందుకో చెప్తోంది!

by Disha Web Desk 7 |
50 ఏళ్లలో నగ్నంగా నటి ఫొటోషూట్.. ఎందుకో చెప్తోంది!
X

దిశ, సినిమా : ప్రముఖ నటి గ్వినేత్ పాల్ట్రో న్యూడ్ ఫొటో షూట్ హాట్‌ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 27తో 50ఏళ్లు నిండిన ఆస్కార్ విజేత.. తన జీవితంలోని పలు దశలను ఒక్కసారిగా స్మరించుకుంది. 20ఏళ్ల వయసులో ఇంకా చిన్నపిల్లగానే ఉన్నా.. 30ఏళ్లు వచ్చేసరికి జీవితాన్ని హ్యాండిల్ చేయగలిగే స్టేజ్‌కు చేరుకుంటామని తెలిపింది. అయితే అందరిలాగే తాను కూడా ఈ ఏజ్‌లో పెళ్లి, పిల్లల గురించి ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తెలిపింది. 40ఏళ్ల వయసులో బొటాక్స్ చేయించుకున్నానని.. అసౌకర్యంగా అనిపించినా తప్పలేదని తెలిపింది.

కానీ ప్రస్తుతం తన జీవితాన్ని సంపూర్తిగా, సంతృప్తిగా అనుభవించిన ఫీలింగ్ కలుగుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు తనకు 26ఏళ్ల మోడల్‌తో సంబంధం లేదని, అలాంటి ముఖం, జీవితం అక్కర్లేదు అంటోంది. జీవితానికి సరిపోయే అన్ని అనుభవాలు సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. మొదటి భర్త క్రిస్ మార్టిన్‌తో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. ప్రస్తుతం గూప్ వ్యవస్థాపకురాలిగా మారింది. టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్‌చుక్‌ను రెండో వివాహం చేసుకుని జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ప్రేమ, వినయం, తెలివి, కోల్పోవడం వంటి అన్ని విషయాల గురించి నేర్చుకున్నట్లు చెప్పింది.

'సూపర్ సెక్స్'.. 1300 పోర్న్ సినిమాలు చేసిన వ్యక్తితో..

మాల్‌లో నటీమణులకు లైంగిక వేధింపులు

Next Story

Most Viewed