- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Guppedantha Manasu September 20: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి.. బాధలో ఏంజెల్
గుప్పెడంత ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
రిషి రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి ఏంజెల్ అతడిని వెతుక్కుంటూ వసుధార దగరికి అవుతుంది. రిషి ఇంత వరకు ఇంటికి రాలేదు.. ఎక్కడున్నాడో తెలుసా నీకు అని వసుని అడుగుతుంది. డీబీఎస్‌టీ కాలేజీతో రిషికి ఉన్న సంబంధం ఏమిటని అడుగుతుంది. వసుధార తడబడిపోతూ.. సమాధానం చెప్పాలో తెలియక అలానే చూస్తూ ఉండిపోతుంది.
రిషికి ఇచ్చిన గడువు లోగా తన భార్యను చూపిస్తాడా అని వసుధారను, ఏంజెల్ మరో ప్రశ్న అడుగుతుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా క్యూరియాసిటీగా ఉందని వసు అబద్ధం చెబుతుంది. తన ప్రశ్నలకు వసుధార కంగారు పడటంతో ఏంజల్ లో డౌట్ మొదలవుతుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని, రిషి భార్య ఎవరో నీకు తెలుసా అని అంటుంది.ఒకవేళ నీకు తెలియకపోతే.. జగతి, మహేంద్రలను అడిగి ఆమె ఎవరో తెలుసుకోమని వసుధారను కోరుతుంది ఏంజెల్. ఆ పని తాను చేయలేనని ఏంజెల్‌కు బదులిస్తుంది వసుధార.






