Guppedantha Manasu September 06 : విశ్వనాధంకు, వసుధార నిజం చెప్పేస్తుందా?

by Phanindra |   (  Updated:2023-09-06 08:24:12  IST  )

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu  September 06 : విశ్వనాధంకు, వసుధార  నిజం చెప్పేస్తుందా?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నా మనసు కుదుటపడే విషయం వసుధార మాత్రమే చెబుతుందని ఓపిక చేసుకుని ఇక్కడికి వచ్చాను’ అంటూ మొదలుపెట్టిన విశ్వం.. ‘అమ్మా వసుధార.. ఏంజెల్ నీతో అన్ని విషయాలు పంచుకుంటుంది.. అవన్నీ నేను తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పమ్మా.. ఏంజెల్ ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. తన మనసులో ఎవరు ఉన్నారంటూ విశ్వం అడుగుతాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి నీతో మాట్లాడుతూ ఉంది. నిన్ను కలుస్తూ . మీరు బయట కూడా కలుస్తున్నారు కదా.. తన మనసులో ఉన్న అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయికి మా ఏంజెల్ నచ్చలేదా..? ఇందాక తను నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. చెప్పు వసుధార ఎవరు అతను. అంటూ సూటిగా అడుగుతాడు విశ్వనాధం.

Read More: Brahmamudi september 06: మొదటి సారి కావ్యను ముద్దుగా పొగిడిన రాజ్

Next Story