- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Guppedantha Manasu సెప్టెంబర్ 01: నేటి ఎపిసోడ్ లో ఈ సీను ఎంత ముద్దుగుందో.. స్టాఫ్ రూమ్ లో వసు, రిషి!
Guppedantha Manasu సెప్టెంబర్ 01: నేటి ఎపిసోడ్ లో ఈ సీను ఎంత ముద్దుగుందో.. స్టాఫ్ రూమ్ లో వసు, రిషి!
వసు మేడం నా దగ్గరకు రాలేదు సార్..

X
దిశ,వెబ్ డెస్క్: వసు మేడం నా దగ్గరకు రాలేదు సార్.. సరే నేనే తన వద్దకు వెళ్తాను అంటూ వసుని దగరికి వెళ్తాడు. స్టాప్ రూమ్‌లో వసు కూర్చోవడంతో బుక్ తీసుకుని వెళ్లి ఆమెకు ఎదురుగా కూర్చుని.. ‘ప్రిన్సిపల్ కలవమని చెబితే ఎందుకు రాలేదు నా దగ్గరికి .. నేనే వస్తా అని అనుకుంటున్నారా అని గొడవ పడతాడు. ‘మీ మూడ్ బాలేదని మీ దగరికి రాలేదు సార్’ అని వసు సర్దిచెబుతుంది. మిస్టర్ ఇగో సంగతి మనకి తెలిసిందే కదా. ‘సార్ మీరు ఏదో మనసులో పెట్టుకుని ఎదో మాట్లాడుతున్నారు అని వసు. ‘నా మనసులో ఏముందో తెలుసుకుని మాట్లాడేవాళ్లతో ఇలాగే మాట్లాడాలి మేడమ్’ అనేసి బుక్‌లో ఏదో రాసుకుంటూ ఉంటాడు రిషి. వసు మనసుని తాకుతుంది ఆ మాట. వెంటనే వసు నవ్వుకుంటూ మీ కోపం.. మీ అసహనం.. మీ ప్రేమ.. మీ స్వాతంత్ర్యం అంతా నా దగ్గరే సార్.. ఎందుకంటే మనం రిషిధారలం’ అని మనసులో అనుకుంటుంది
Next Story






