- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటి.. అతిపెద్ద రోగంతో బాధపడుతుందట
అమెరికన్ యాక్ట్రెస్, యూట్యూబ్ స్టార్ గ్రేస్ హెల్‌బిగ్.. తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్, యూట్యూబ్ స్టార్ గ్రేస్ హెల్‌బిగ్.. తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా పలు హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్న నటి.. తాజాగా తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వీడియో పోస్ట్ చేసిన గ్రేస్.. ‘37 ఏళ్ల వయసులోనే పెద్ద రోగంతో పోరాడాల్సి వస్తోంది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. అలాగే తెలిసిన డాక్టర్లు, వైద్య నిపుణులు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. వారినుంచి నేర్చుకుంటున్న, తెలుసుకుంటున్న విషయాలు ఈ సమస్యనుంచి భయటపడేలా మానసిక ధైర్యాన్నిస్తున్నాయి. ఇక అసాధారణమైన ఈ వ్యాధిని మెరుగైన శస్త్ర చికిత్సతో జయించగలమని డాక్టర్లు చెప్పారు. నాకు మద్ధతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కిరికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయింది.
Read More: ఆ సినిమా రిలీజ్ తర్వాత కొందరు అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోయారు.. అమల కామెంట్స్ వైరల్






