- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్షల్లో స్కామ్‌లు చేస్తున్న Shahruk khan భార్య.. ధనవంతులే టార్గెట్‌గా
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పెద్ద అవినితిపరురాలని, ధనవంతులను మోసం చేస్తూ లక్షల్లో సంపాదిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. ఈ మేరకు ఇంటీరియర్ డిజైనర్‌గా

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పెద్ద అవినితిపరురాలని, ధనవంతులను మోసం చేస్తూ లక్షల్లో సంపాదిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. ఈ మేరకు ఇంటీరియర్ డిజైనర్‌గా పేరుపొందిన గౌరీ పనిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆయన.. ‘గౌరిఖాన్ ఇంటీరియర్ డిజైన్ & ఫర్నీచర్ పరిశ్రమలో అతిపెద్ద మోసాలకు పాల్పడుతోంది. ఆమె చేసే ప్రతి పనిలోనూ స్కామ్‌లున్నాయి. ఆమె నకిలీ డిజైన్‌లు & ఫర్నీచర్‌ని సరఫరా చేస్తూ ధనవంతులను కొల్లగొడుతోంది. అబద్దాలతోనే లక్షలు సంపాదించింది. ఇంటీరియర్ డిజైన్‌లో తనకు ABC కూడా తెలియదు. ఎవిల్ ఉమెన్’ అంటూ నోట్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా చాలామంది ఇది నిజమేనంటూ ఉమైర్ ఆరోపణలను సమర్థిస్తున్నారు.
Next Story






