- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిలోక సుందరి శ్రీదేవికి గూగుల్ అరుదైన గౌరవం..
అతిలోక సుందరి అనే పదం వింటే నటి శ్రీదేవి తప్ప ఇంకెవరూ గుర్తుకురారు. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ ఆమె. జాతీయ స్ధాయిలో అగ్రశ్రేణి నాయికగా పేరు సంపాదించుకున్న

X
దిశ, డైనమిక్ బ్యూరో: అతిలోక సుందరి అనే పదం వింటే నటి శ్రీదేవి తప్ప ఇంకెవరూ గుర్తుకురారు. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ ఆమె. జాతీయ స్ధాయిలో అగ్రశ్రేణి నాయికగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండగానే ప్రమాదవశాత్తు మరణించారు. కాగా, ఇవాళ శ్రీదేవి 60వ పుట్టినరోజు నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూగుల్‌తో గౌరవించింది. ముంబయికి చెందిన భూమిక అనే ఆర్టిస్ట్ వేసిన శ్రీదేవి అందమైన చిత్రాన్ని గూగుల్ డూడుల్‌గా పోస్ట్ చేసింది. శ్రీదేవి హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె 13 ఆగస్టు 1963న జన్మించింది.
Read More: షాకింగ్ : వరుణ్, లావణ్యల పెళ్లి క్యాన్సిల్.. కారణం అదేనా?
Next Story






