మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ సి-16 షూటింగ్ హైదరాబాద్‌లో అక్కడ జరగబోతుందోచ్(పోస్ట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-09 15:59:02  IST  )

రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ సి-16 షూటింగ్ హైదరాబాద్‌లో అక్కడ జరగబోతుందోచ్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ సి-16’(Rc-16) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్ సి-16 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

READ MORE ...

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా వాయిదా పడనుందా.. కారణం అదేనా?


గ్లోబల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న నాగార్జున బ్యూటీ.. వీరిద్దరి జంట సూపర్ అంటున్న ఫ్యాన్స్


Next Story