సినిమాగా తెరకెక్కనున్న 'Karthika Deepam' సీరియల్!

by Disha Web Desk 6 |
సినిమాగా తెరకెక్కనున్న Karthika Deepam సీరియల్!
X

దిశ, సినిమా: టీవీ సీరియల్స్‌లో 'కార్తీక దీపం' టాప్ లిస్ట్‌లో కొనసాగుతోంది. అక్టోబర్ 16, 2017లో ప్రారంభమైన ఈ సీరియల్‌.. దాదాపు ఐదేళ్లుగా ప్రసారమవుతూ 1434 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసింది. అయితే ఈ సీరియల్‌కున్న క్రేజ్ దృష్ట్యా.. మూడు గంటల వ్యవధితో కూడిన సినిమాగా తీసుకురావాలని అనుకుంటున్నారని టాక్.

కార్తీక్, దీప ప్లేస్‌లో కొత్తవాళ్లకు చోటు కల్పిస్తారా లేక వారినే కంటిన్యూ చేస్తారా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ న్యూస్ బుల్లితెర ఆడియన్స్‌కు కిక్ ఇస్తుండగా.. ముందుగా సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసి, తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది.



Next Story