‘అవతార్ 2’ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

by Disha Web Desk 10 |
‘అవతార్ 2’ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో ఫ్రీగా చూసేయండి
X

దిశ, సినిమా: హాలీవుడ్ జేమ్స్ కామెరూన్ తెరక్కెకించిన విజువ‌ల్ వండ‌ర్ ‘అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్’. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో థియేట‌ర్స్‌లో రిలీజైన ఈ మూవీ 2.9 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లతో హాలీవుడ్‌లోనే అత్యధిక క‌లెక్షన్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. అయితే జూన్ 7 నుంచి ఈ సినిమా ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎలాంటి రెంట్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయడం ‘అవతార్’ ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.



Next Story

Most Viewed