ఎర్ర సముద్రం ఎరుపెక్కేలా.. గూస్ బమ్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్

by Disha Web Desk 7 |
ఎర్ర సముద్రం ఎరుపెక్కేలా.. గూస్ బమ్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు బాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ‘దేవర’ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై హైప్ పెంచగా.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. 1:19 సెంకండ్లు ఉన్న ఈ గ్లింప్స్‌లో.. మరణ మాస్ విధ్వంసం చూపించేశాడు. ఎన్టీఆర్ యాక్షన్‌కు సీన్స్, మాస్ లుక్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసేలా ఉంది. కాగా.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో ‘దేవర’ విడుదల కానుంది.


Next Story

Most Viewed