- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'అలాంటి అమ్మాయిలనే హీరోలు వాడుకుంటారు'
టాలీవుడ్ నటి అర్చన కొంతమంది హీరోల గురించి షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మిస్ చేసుకున్న మూవీస్‌లో

X
దిశ, సినిమా: టాలీవుడ్ నటి అర్చన కొంతమంది హీరోల గురించి షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మిస్ చేసుకున్న మూవీస్‌లో 'రాధా గోపాళం' ఒక్కటి. ఈ సినిమాలో నటించి ఉంటే నా గ్రాఫ్ అద్భుతంగా ఉండేది. తర్వాత 'రంగస్థలం' మూవీలో రంగమ్మత్త పాత్ర ఆఫర్ వచ్చింది. కానీ, అది కూడా మిస్ అయింది. ఒక అమ్మాయి వీక్‌గా ఉంటే ఆమె మైండ్ క్యాప్చర్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కారణాలు చెప్పలేనప్పటికీ ఎవరి సపోర్టు లేని అందంగా ఉన్న అమ్మాయిలను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారు. ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది మనకు తెలుస్తుంది. నాకు తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. అది చాలు' అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






