- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trial Period Teaser : ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న Genelia D'Souza ..
బొమ్మరిల్లు, ఢీ, రెడీ, వంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్ లో ఉన్న తరుణంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

X
దిశ, సినిమా: బొమ్మరిల్లు, ఢీ, రెడీ, వంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్ లో ఉన్న తరుణంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. తన ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ కి అంకితం అయ్యింది. ఇక దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గత ఏడాది భర్తతో కలిసి 'మిస్టర్ మమ్మీ ', ' వేడ్ ' సినిమాలతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. ఇక OTTలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘ట్రయల్ పీరియడ్’ అనే వెబ్‌సిరీస్ తో రాబోతోంది. అలేయా సేన్ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ సిరిస్ తండ్రి గురించి అన్వేషించే ఓ యువతి కథతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రానుంది. ఇది జెనీలియా మొదటి సారి నటిస్తున్న వెబ్ సిరీస్ కాగా జూలై 21 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
- Tags
- Genelia Deshmukh
Next Story






